ఊహా సుందరివీవని
స్నేహమ్మును జేయుమనుచు చెడుయూహలతో
మోహావేశమున తగని
సౌహార్దముఁ జూపువాఁడె శత్రు వనఁదగున్!!!
(శంకరాభరణం బ్లాగులో 06-07-2013 నాటి సమస్యా పూరణ- 1104 లోఇచ్చిన సమస్యకు చేసిన పూరణ.తోటి మిత్రుల పూరణలు బ్లాగులో వీక్షించవచ్చు)

No comments:
Post a Comment