ధరలు, దౌష్ట్యమ్ము, నవినీతి పెరిగిపోయి
జీవనముఘోరనరక మై చింతహెచ్చి
దినదినముచచ్చుజీవుని దిగులుదీర్చు
యమమహిష ఘంటికానాదమతి హితమ్ము!!!
(శంకరాభరణం బ్లాగులో 20-08-2013 నాటి సమస్యా పూరణ- 1149 లోఇచ్చిన సమస్యకు చేసిన పూరణ.తోటి మిత్రుల పూరణలు బ్లాగులో వీక్షించవచ్చు)

No comments:
Post a Comment