నేత్ర యుగళమందు నెలరాజు దినరాజు
వక్షముపయి లక్ష్మి లక్షణముగ
నలరు శౌరి నుదరమను నట్టి కొండొక
కుండలోన బెట్టె గువలయమును
(శంకరాభరణం బ్లాగులో 27-06-2013 నాటి సమస్యా పూరణ- 1095లోఇచ్చిన సమస్యకు చేసిన పూరణ.తోటి మిత్రుల పూరణలు బ్లాగులో వీక్షించవచ్చు)

No comments:
Post a Comment