శుకమునకు పికమునకు మ
క్షికమునకు మశకమునకును జెప్పెద నేనే
శకునమ్మన,చూపులతో
బకమున్వడి మ్రింగుచున్నబల్లింగనుమా!!!
(శంకరాభరణం బ్లాగులో 25-08-2013 నాటి సమస్యా పూరణ- 1154 లోఇచ్చిన సమస్యకు చేసిన పూరణ.తోటి మిత్రుల పూరణలు బ్లాగులో వీక్షించవచ్చు)

No comments:
Post a Comment