పలుకులరాణి సత్కళలవాణికి మోదము గూర్చనట్టిదౌ
జలనిధిపైననూగుజలజాయత నేత్రునికిచ్చగాని, లో
కులకురసానుభూతులను గూర్చగలేని వికార పూరమౌ
లలిత కళాభిమానము హలాహల సన్నిభ మెల్లవారికిన్!!!
.
(శంకరాభరణం బ్లాగులో 30-07-2013 నాటి సమస్యా పూరణ- 1128లోఇచ్చిన సమస్యకు చేసిన పూరణ.తోటి మిత్రుల పూరణలు బ్లాగులో వీక్షించవచ్చు)

No comments:
Post a Comment