పొరపడి నాగ్రహించి తగు పోరునుజేయగ నెంచి లేచు సో
దరునికి జెప్పె కూడదని ,తారకరాముడనుగ్రహించె నా
భరతుని ; జంపె రాఘవుడు భామినికై సురకోటి మెచ్చగన్
పరమపవిత్ర జానకిని బాధల నెట్టిన పాపి రావణున్ !!
(శంకరాభరణం బ్లాగులో 05-07-2013 నాటి సమస్యా పూరణ- 1103 లోఇచ్చిన సమస్యకు చేసిన పూరణ.తోటి మిత్రుల పూరణలు బ్లాగులో వీక్షించవచ్చు)

No comments:
Post a Comment