భీమసేనుడు, దేవకీ ప్రియసుతుండు
జూచుచుండగ గదబూని చాచికొట్టి
మడుగులోనున్న కురురాజు తొడలపైన
పూర్తి జేసెను రణమును పుడమి మెచ్చ!!!
(శంకరాభరణం బ్లాగులో 18-08-2013 నాటి సమస్యా పూరణ- 1147 లోఇచ్చిన సమస్యకు చేసిన పూరణ.తోటి మిత్రుల పూరణలు బ్లాగులో వీక్షించవచ్చు)

No comments:
Post a Comment