ప్రేమ తోడుత కడుపార బెట్టి నట్టి
నటుకు లైనను ఫలమైన యమృత మగును
కూర్మి బెంచు సోదరియింట కుడువ,కాదు
జనులకు భగినీ హస్త భోజనము విషము !!!
(భగిని = సోదరి)
(శంకరాభరణం బ్లాగు లో 28-10-2011 నాటి సమస్యా పూరణ-507 లోఇచ్చిన సమస్యకు చేసిన పూరణ.తోటి మిత్రుల పూరణలు బ్లాగులో వీక్షించవచ్చు)
No comments:
Post a Comment