కామము క్రోధము మోహము
నేమమ్మునవీడినట్టి నిర్మలచిత్తుం
డేమని సర్వేశ్వరుడగు
దామోదరు దిట్టు? వాఁడెధనవంతుఁడగున్ !
(శంకరాభరణం బ్లాగు లో 14-10-2011 నాటి సమస్యా పూరణ-492లోఇచ్చిన సమస్యకు చేసిన పూరణ.తోటి మిత్రుల పూరణలు బ్లాగులో వీక్షించవచ్చు)

No comments:
Post a Comment