గుట్ట పుట్ట నేల మట్టంబు పట్టించి
పట్టు బట్టి మంత్రి పదవి బట్టె
సూర్యు పట్టి గట్టి చుట్ట మై నెట్టంగ
పట్టు బడెను చేప తుట్ట తుదకు!!!
పట్టు బట్టి మంత్రి పదవి బట్టె
సూర్యు పట్టి గట్టి చుట్ట మై నెట్టంగ
పట్టు బడెను చేప తుట్ట తుదకు!!!
(సూర్యు పట్టి= శనేశ్వరుడు)
(గాలి జనార్ధన్ రెడ్డి అరెస్ట్ యితివృత్తము )
(శంకరాభరణం బ్లాగు లో18-09-2011 నాటి సమస్యా పూరణ-463లోఇచ్చిన సమస్యకు చేసిన పూరణ.తోటి మిత్రుల పూరణలు బ్లాగులో వీక్షించవచ్చు)
(గాలి జనార్ధన్ రెడ్డి అరెస్ట్ యితివృత్తము )
(శంకరాభరణం బ్లాగు లో18-09-2011 నాటి సమస్యా పూరణ-463లోఇచ్చిన సమస్యకు చేసిన పూరణ.తోటి మిత్రుల పూరణలు బ్లాగులో వీక్షించవచ్చు)
No comments:
Post a Comment