దొరికిన వారే దొంగలు
దొరకక తప్పించు కొన్న దొంగలు దొరలే ,
దొరికినను దొరకకున్నను
దొరకని దొరలును దొరికిన దొంగలునొకటే!
(శంకరాభరణం బ్లాగు లో 17-10-2011 నాటి సమస్యా పూరణ-496లోఇచ్చిన సమస్యకు చేసిన పూరణ.తోటి మిత్రుల పూరణలు బ్లాగులో వీక్షించవచ్చు)

No comments:
Post a Comment