ఆదరింపవలదు నాడంబరముజూసి,
ఆదరింపవలదు ఆస్తిజూసి,
ఆదరింపవలదు పేదజనులజూసి
చీదరించుకొనెడు చేదుమతుల !!!
(శంకరాభరణం బ్లాగు లో09-10-2011 నాటి సమస్యా పూరణ-487లోఇచ్చిన సమస్యకు చేసిన పూరణ.తోటి మిత్రుల పూరణలు బ్లాగులో వీక్షించవచ్చు)
ఆదరింపవలదు ఆస్తిజూసి,
ఆదరింపవలదు పేదజనులజూసి
చీదరించుకొనెడు చేదుమతుల !!!
(శంకరాభరణం బ్లాగు లో09-10-2011 నాటి సమస్యా పూరణ-487లోఇచ్చిన సమస్యకు చేసిన పూరణ.తోటి మిత్రుల పూరణలు బ్లాగులో వీక్షించవచ్చు)
No comments:
Post a Comment