పరమ పావనమ్ము పరులసొమ్ములరక్ష
పరుల హింస తగని పాతకమ్ము
ఉత్తమమ్ముసుమ్ము నుర్విజనులసేవ
నమ్ము,సేవ జేయ రమ్ము లెమ్ము!!!
(శంకరాభరణం బ్లాగు లో 15-10-2011 నాటి సమస్యా పూరణ-493లోఇచ్చిన సమస్యకు చేసిన పూరణ.తోటి మిత్రుల పూరణలు బ్లాగులో వీక్షించవచ్చు)

No comments:
Post a Comment