కుమతికిమద్యము, ఫలసా
యమునకు సేద్యము, సుమతుల కనవరతము వి
ద్య మరియును సుకవిసముదా
యమునకు పద్యానురక్తి, హాయిం గూర్చున్!!!
యమునకు సేద్యము, సుమతుల కనవరతము వి
ద్య మరియును సుకవిసముదా
యమునకు పద్యానురక్తి, హాయిం గూర్చున్!!!
రమణీయము హరి రూపము
కమనీయమ్మతనిలీల,కమలాపతి నా
మముపై పండిత సముదా
యమునకు,పద్యానురక్తి హాయింగూర్చున్!!
(శంకరాభరణం బ్లాగు లో17-09-2011 నాటి సమస్యా పూరణ-462లోఇచ్చిన సమస్యకు చేసిన పూరణ.తోటి మిత్రుల పూరణలు బ్లాగులో వీక్షించవచ్చు)
కమనీయమ్మతనిలీల,కమలాపతి నా
మముపై పండిత సముదా
యమునకు,పద్యానురక్తి హాయింగూర్చున్!!
(శంకరాభరణం బ్లాగు లో17-09-2011 నాటి సమస్యా పూరణ-462లోఇచ్చిన సమస్యకు చేసిన పూరణ.తోటి మిత్రుల పూరణలు బ్లాగులో వీక్షించవచ్చు)
No comments:
Post a Comment