గాంధి పుట్టిన నేలలో గలరునేడు
దేశ సంపద మ్రింగెడు వేశ గాండ్రు
సత్య మునకెల్ల మసిబూసి సకల సిరుల
మాయజేయు ఘనుండె గాంధేయవాది!!!
(శంకరాభరణం బ్లాగు లో02-10-2011 నాటి సమస్యా పూరణ-479లోఇచ్చిన సమస్యకు చేసిన పూరణ.తోటి మిత్రుల పూరణలు బ్లాగులో వీక్షించవచ్చు)

No comments:
Post a Comment