నీతి ధర్మమ్ము విడనాడి ప్రీతిగాని
చేటు పనులన్నిజేసిన చేతి తోడ
భగవ దారాధనము జేసి పతితుడయ్యె
గాలి! ఫలితమ్ము జైలులో గడుపుటయ్యె !!!
(శంకరాభరణం బ్లాగు లో 10-10-2011 నాటి సమస్యా పూరణ-488లోఇచ్చిన సమస్యకు చేసిన పూరణ.తోటి మిత్రుల పూరణలు బ్లాగులో వీక్షించవచ్చు)

No comments:
Post a Comment