నే నెవరో ? నీవెవరో ?
నేనై నాలోననున్న నేస్తంబెవరో ?
నే నెఱుగన్నేరనుగా !
(శంకరాభరణం బ్లాగు లో 23-10-2011 నాటి సమస్యా పూరణ-502లోఇచ్చిన సమస్యకు చేసిన పూరణ.తోటి మిత్రుల పూరణలు బ్లాగులో వీక్షించవచ్చు)
నేనై నాలోననున్న నేస్తంబెవరో ?
నే నెఱుగన్నేరనుగా !
నేనే నీవైతి నేమొ ? నీవే నేనో ?
(శంకరాభరణం బ్లాగు లో 23-10-2011 నాటి సమస్యా పూరణ-502లోఇచ్చిన సమస్యకు చేసిన పూరణ.తోటి మిత్రుల పూరణలు బ్లాగులో వీక్షించవచ్చు)
No comments:
Post a Comment