ఆ తిరుమలరాయని తా
నేతీరుగ వేడెనేమొ యెదనల్లాడన్
ప్రీతిగ మ్రొక్కెను దివ్యపు
రాతికి, పుత్త్రుండు పుట్టె రాజీవాక్షీ!
(శంకరాభరణం బ్లాగు లో 12-10-2011 నాటి సమస్యా పూరణ-490లోఇచ్చిన సమస్యకు చేసిన పూరణ.తోటి మిత్రుల పూరణలు బ్లాగులో వీక్షించవచ్చు)

No comments:
Post a Comment