ఏనాటి పుణ్య ఫలమో,
మానోములుపండెనేమొమాన్యుడు,సాయీ
గానవదాన్యుడు,చెడువి
జ్ఞానము లేనట్టి వాఁడు సద్గురు వయ్యెన్!!!
(శంకరాభరణం బ్లాగు లో 16-10-2011 నాటి సమస్యా పూరణ-495లోఇచ్చిన సమస్యకు చేసిన పూరణ.తోటి మిత్రుల పూరణలు బ్లాగులో వీక్షించవచ్చు)

No comments:
Post a Comment