ద్రోణ సుతుడు పాండవులకు ప్రాణసఖుడు
కాడు,కాని హితవుబల్కె కౌరవులకు
పోరునష్టంబు ,లాభంబుపొందు, గాన
సంధికొప్పుటే కురువంశ సౌఖ్యమనెను!!!
(శంకరాభరణం బ్లాగు లో 13-10-2011 నాటి సమస్యా పూరణ-491లోఇచ్చిన సమస్యకు చేసిన పూరణ.తోటి మిత్రుల పూరణలు బ్లాగులో వీక్షించవచ్చు)

No comments:
Post a Comment