గిరులు ఝరులు గనులు సిరులతో ధరనెల్ల
దోచుకొన్నవాడె తోడునీడ,
తల్లి,దండ్రి,సఖుడు,దైవసమానుండు
రాజ కీయ మందు రాజు నేడు!!!
(శంకరాభరణం బ్లాగు లో16-09-2011 నాటి సమస్యా పూరణ-461లోఇచ్చిన సమస్యకు చేసిన పూరణ.తోటి మిత్రుల పూరణలు బ్లాగులో వీక్షించవచ్చు)
దోచుకొన్నవాడె తోడునీడ,
తల్లి,దండ్రి,సఖుడు,దైవసమానుండు
రాజ కీయ మందు రాజు నేడు!!!
(శంకరాభరణం బ్లాగు లో16-09-2011 నాటి సమస్యా పూరణ-461లోఇచ్చిన సమస్యకు చేసిన పూరణ.తోటి మిత్రుల పూరణలు బ్లాగులో వీక్షించవచ్చు)
No comments:
Post a Comment