లోపలి సద్గుణ దీపము
కోపాలను రూపుమాపు, కుమతుల మదిలో
దీపాల వెలుగు నింపగ
దీపావళి పోరు సలిపె తిమిరము తోడన్!!!
(శంకరాభరణం బ్లాగు లో 26-10-2011 నాటి సమస్యా పూరణ-505లోఇచ్చిన సమస్యకు చేసిన పూరణ.తోటి మిత్రుల పూరణలు బ్లాగులో వీక్షించవచ్చు)

No comments:
Post a Comment