సిరికింజెప్పక పరుగిడి
కరిరాజునిగాచినట్టి కరుణామయుడే
తరుణీ రూపము దాల్చగ
సిరిమగనింగాంచి చంద్రశేఖరుఁ డడలెన్!!!
(శంకరాభరణం బ్లాగు లో07-10-2011 నాటి సమస్యా పూరణ-485లోఇచ్చిన సమస్యకు చేసిన పూరణ.తోటి మిత్రుల పూరణలు బ్లాగులో వీక్షించవచ్చు)

No comments:
Post a Comment