ప్రాకారంబులు,మేడ మిద్దెలవి,యాపై తాటిలోగిళ్ళలో
నేకాలంబులనైన మాకు గలవే, యేచిన్ని యాటoకముల్,
మాకింకెవ్వరుగారు పోటి,దిరుగన్,మావల్లనే "డెంగ్యు" యున్
మా కేనుంగులు సాటియే యనుచు దోమల్ పల్కుటల్ చిత్రమే?
(శంకరాభరణం బ్లాగు లో 16-10-2011 నాటి వారాంతపు సమస్యా పూరణ-494లోఇచ్చిన సమస్యకు చేసిన పూరణ.తోటి మిత్రుల పూరణలు బ్లాగులో వీక్షించవచ్చు)

No comments:
Post a Comment