వంచన జేయగ పొంచెను
కుంచములో బోతునక్క! కూనల బెట్టన్
చంచలమార్జాలమొకటి
కుంచము మంచముల మధ్య ,కూనలుజచ్చెన్!!!
(శంకరాభరణం బ్లాగు లో 19-10-2011 నాటి సమస్యా పూరణ-498లోఇచ్చిన సమస్యకు చేసిన పూరణ.తోటి మిత్రుల పూరణలు బ్లాగులో వీక్షించవచ్చు)

చూడ రారే బ్లాగు భాందవులార !
ReplyDeleteపీతాంబరుని
ఇంట పిల్లి
వీధిలో భౌ భౌ
కుంచములో బోతునక్క
కూనల బెట్టన్