ముదిత ముద్దు మోము ముద్దమందారమ్ము
చిరు గులాబి పూలు చెంపలందు
నారి నవ్వు లొలుకు నడిచేటి పువ్వురా
పువ్వు లోన రెండు పువ్వు లమరె!!!
(శంకరాభరణం బ్లాగు లో 11-10-2011 నాటి సమస్యా పూరణ-489లోఇచ్చిన సమస్యకు చేసిన పూరణ.తోటి మిత్రుల పూరణలు బ్లాగులో వీక్షించవచ్చు)

No comments:
Post a Comment