మామకు మధుమేహమ్మని
మామిడి ఫలమున్ దినంగ మరణము గల్గున్,
ఆమని రాదని,జీవన
మే మరిలేదని నుడివిరి మిడిమిడి వైద్యుల్!!!
(శంకరాభరణం బ్లాగు లో22-09-2011 నాటి సమస్యా పూరణ-468లోఇచ్చిన సమస్యకు చేసిన పూరణ.తోటి మిత్రుల పూరణలు బ్లాగులో వీక్షించవచ్చు)

No comments:
Post a Comment