సతిగ సహనవతిగ సావిత్రి యానాడు
వాదు లాడి, వేడి వరము బొందె
మారెజీవితమ్ము,మరలె జీవనగమ
కాలు! నమ్మి కొలిచి కాలు గెలిచె!!!
(శంకరాభరణం బ్లాగు లో20-09-2011 నాటి సమస్యా పూరణ-466లోఇచ్చిన సమస్యకు చేసిన పూరణ.తోటి మిత్రుల పూరణలు బ్లాగులో వీక్షించవచ్చు)

No comments:
Post a Comment