పిల్లలనుజేర్చె లలితాంగి పెద్ద బడిన
వత్సరాంతమ్మువరకును వారురారు,
జేరి,మహిళలసంఘాన సేవజేయ
మానినీమణి భర్తనే మఱచి పోయె!!!
(శంకరాభరణం బ్లాగు లో30-09-2011 నాటి సమస్యా పూరణ-477లోఇచ్చిన సమస్యకు చేసిన పూరణ.తోటి మిత్రుల పూరణలు బ్లాగులో వీక్షించవచ్చు)

No comments:
Post a Comment