ఎప్పుడూ యున్నవీ లేనివీ వార్తలు మోసుకువచ్చి చెప్పే మిత్రుని ఉద్దేశించి మరో మిత్రుడు ఈవిధంగా అన్నాడనినాభావన.
కానగ లేవా జగతిని ?
మానగ లేవా యనృతపు మాటలు బల్కన్ ?
యేనాడెచ్చట? నెట్టుల?
యేనుగు జన్మించె నొక్క యెలుక కడుపునన్ !!!
కానగ లేవా జగతిని ?
మానగ లేవా యనృతపు మాటలు బల్కన్ ?
యేనాడెచ్చట? నెట్టుల?
యేనుగు జన్మించె నొక్క యెలుక కడుపునన్ !!!
(శంకరాభరణం బ్లాగు లో 27-10-2011 నాటి సమస్యా పూరణ-506లోఇచ్చిన సమస్యకు చేసిన పూరణ.తోటి మిత్రుల పూరణలు బ్లాగులో వీక్షించవచ్చు)
No comments:
Post a Comment