శివ నివాసము ముక్తి ధామము , చిత్తమందున పార్వతీ
ధవుని నిల్పిన జీవితమ్ములు ధన్య మౌనట మిత్రమా
భవుని రూపము దివ్య దీపము భక్తితో గొలువన్నుప
ద్రవము నెల్ల హరించి కాచును ను త్ర్యంబకుండు జగమ్ములన్!

No comments:
Post a Comment