సరదాకి చిరు కవిత
Saturday, October 8, 2011
కుట్టనిచోతేలుకాదు కుమ్మరిపురుగే!!!
ముట్టినను వేలునెక్కడ
కుట్టనిచోతేలుకాదు కుమ్మరిపురుగే,
ముట్టకుమద్దానిని,చూ
పెట్టుము పెద్దలకుదాని వివరము దెలియున్ !
(శంకరాభరణం బ్లాగు లో01-10-2011 నాటి సమస్యా పూరణ-478లోఇచ్చిన సమస్యకు చేసిన పూరణ.తోటి మిత్రుల పూరణలు బ్లాగులో వీక్షించవచ్చు)
No comments:
Post a Comment
Newer Post
Older Post
Home
Subscribe to:
Post Comments (Atom)
No comments:
Post a Comment