పట్టణంబున పరుగెత్తె,పగటిపూట
పసిడి గొలుసులు మెడనుండి పట్టి లాగి
పదుగురుగనంగ వనితవి!! వస్త్రయయ్యె
కలికి కన్నీటిపొరలతో,కలతజెంది !
పసిడి గొలుసులు మెడనుండి పట్టి లాగి
పదుగురుగనంగ వనితవి!! వస్త్రయయ్యె
కలికి కన్నీటిపొరలతో,కలతజెంది !
(శంకరాభరణం బ్లాగు లో19-09-2011 నాటి సమస్యా పూరణ-465లోఇచ్చిన సమస్యకు చేసిన పూరణ.తోటి మిత్రుల పూరణలు బ్లాగులో వీక్షించవచ్చు)
No comments:
Post a Comment