"పలక" బడిలోబుడుతలకు,
"గిలక" పెరటి బావులకును, గెలచెట్టులకున్
"గిలక" పెరటి బావులకును, గెలచెట్టులకున్
"పిలక" తలకు దుష్టులపై
"నలుక" విభూషణము సుజనులగువారలకున్!!! చిలుకకు తీయని పలుకులు,
నెలతకు వలపుల తలపులు ,నేతకు చేతల్
కులుకులు నెమిలికి నెయ్యపు
నెలతకు వలపుల తలపులు ,నేతకు చేతల్
కులుకులు నెమిలికి నెయ్యపు
టలుక విభూషణము సుజనులగువారలకున్!!!
(శంకరాభరణం బ్లాగు లో03-10-2011 నాటి సమస్యా పూరణ-481లోఇచ్చిన సమస్యకు చేసిన పూరణ.తోటి మిత్రుల పూరణలు బ్లాగులో వీక్షించవచ్చు)
No comments:
Post a Comment