భీమసేనుఁడు, గాంధారి పెద్దకొడుకు
లతుల బలశాలురిర్వురు, గతులు వేరు
ధర్మ బద్దుడీతడు, మానధనుడతండు,
ధర్మ మేగెల్చెచివరకధర్మమోడె!!!
(శంకరాభరణం బ్లాగు లో15-09-2011 నాటి సమస్యా పూరణ-460లోఇచ్చిన సమస్యకు చేసిన పూరణ.తోటి మిత్రుల పూరణలు బ్లాగులో వీక్షించవచ్చు)

No comments:
Post a Comment