గుఱ్ఱము ఆచూకిని గొర్రెల గాచే కుర్రానితో నడుగు చున్నాడు యజమాని.
ఎఱ్ఱని చాఱిక లుండెను
కుఱ్ఱడ గనినావ? దాని , గొఱ్రెల చెంతన్ !
గుఱ్ఱానికి నైదు;కాళ్ళు కోడికి వలెనే
కఱ్ఱను చెక్కిన చందము కుఱ్ఱడ గనినావ? దాని , గొఱ్రెల చెంతన్ !
(శంకరాభరణం బ్లాగు లో20-05-2011 నాటి చమత్కార పద్యాలు -58 లోఇచ్చిన సమస్యకు చేసిన పూరణ.తోటి మిత్రుల పూరణలు బ్లాగులో వీక్షించవచ్చు. )
No comments:
Post a Comment