పరికించిరి వాక్యమ్మును,
"నరసింహుండాగ్రహించి నరకుని జంపెన్"
సరియైన పదము కాదని
చిరు నగవు లొలుక పలికిరి చిరు విద్యార్థుల్!
(శంకరాభరణం బ్లాగు లో02-05-2011 నాటి సమస్యా పూరణ-326లోఇచ్చిన సమస్యకు చేసిన పూరణ.తోటి మిత్రుల పూరణలు బ్లాగులో వీక్షించవచ్చు. )

No comments:
Post a Comment