సరదాకి చిరు కవిత
Wednesday, May 11, 2011
అతి, గతి, చితి, పతి.
దత్త పది - (అతి, గతి, చితి, పతి)
అతి,
గతి, చితి, పతి.
పై పదాలను ఉపయోగించి నచ్చిన ఛందస్సులో పద్యం.
అతి
గ తి
నగ రాదు,నాడితప్పగ రాదు,
ప్రజల ముం
చి తి
రుగ పాడిగాదు,
దేశ పరువు నిలు
ప తి
రుపమెత్తగరాదు,
ఓటు నమ్మ రాదు నోటు కొఱకు!
1 comment:
విష్వక్సేనుడు
May 11, 2011 at 5:42 PM
బాగుంది.............!!
Reply
Delete
Replies
Reply
Add comment
Load more...
Newer Post
Older Post
Home
Subscribe to:
Post Comments (Atom)
బాగుంది.............!!
ReplyDelete