బండి నెక్కి రాడు బంతి పూలు తేడు,
కొండ నుండి తేడు గోగు పూలు ,
తార చుట్టు రోజు తారాడు గగనాన
కొండ నుండి తేడు గోగు పూలు ,
తార చుట్టు రోజు తారాడు గగనాన
చందమామఁ గన నసహ్యమయ్యె!
(శంకరాభరణం బ్లాగు లో21-04 -2011 నాటి సమస్యా పూరణ-292లోఇచ్చిన సమస్యకు చేసిన పూరణ.తోటి మిత్రుల పూరణలు బ్లాగులో వీక్షించవచ్చు. )
No comments:
Post a Comment