దత్తపది
"కల" అనే పదాన్ని
"స్వప్నం" అనే అర్థంలో ప్రయోగించకుండా
నాలుగు పాదాలలో
త్రిజటాస్వప్న వృత్తాంతము .
కలవరపడ బోకు,లలన"స్వప్నం" అనే అర్థంలో ప్రయోగించకుండా
నాలుగు పాదాలలో
త్రిజటాస్వప్న వృత్తాంతము .
కలతలు నీకున్ తొలుగును, కలకలముల్ లం
కల బుట్టున్ పలు, కాలు స
కలమును,కుల కాంతలేడ్చు కాలము వచ్చున్!
No comments:
Post a Comment