ఐసు క్రీము దినగ నలవాటు పడెనేమొ,
నావకాయ రుచుల నతివ రోసె,
ఆంధ్ర నావ కాయ నవనిలో మేటిరా,
నావకాయ రుచుల నతివ రోసె,
ఆంధ్ర నావ కాయ నవనిలో మేటిరా,
దాని దినిన జన్మ ధన్య మగును !
(శంకరాభరణం బ్లాగు లో27-04 -2011 నాటి సమస్యా పూరణ-321లోఇచ్చిన సమస్యకు చేసిన పూరణ.తోటి మిత్రుల పూరణలు బ్లాగులో వీక్షించవచ్చు. )
(శంకరాభరణం బ్లాగు లో27-04 -2011 నాటి సమస్యా పూరణ-321లోఇచ్చిన సమస్యకు చేసిన పూరణ.తోటి మిత్రుల పూరణలు బ్లాగులో వీక్షించవచ్చు. )
No comments:
Post a Comment