నేలకు,నింగికి,నిప్పుకు,
గాలికి,నీటికిని మూడు కాలమ్ములకున్
లీలా రూపము, గూర్చుము
పూలన్;!దేవిని గొలిచినఁ బుణ్యము దక్కున్!
(శంకరాభరణం బ్లాగు లో24-04 -2011 నాటి సమస్యా పూరణ-317లోఇచ్చిన సమస్యకు చేసిన పూరణ.తోటి మిత్రుల పూరణలు బ్లాగులో వీక్షించవచ్చు. )

No comments:
Post a Comment