కల్తి సరకులమ్ము కపటవర్తకులకు ,
దుష్ట వర్తనులకు,ధూర్తు లకును ,
కౄర,చోర, జార కుటిల చిత్తులకెల్ల
దుష్ట వర్తనులకు,ధూర్తు లకును ,
కౄర,చోర, జార కుటిల చిత్తులకెల్ల
కనక దుర్గ యిచ్చు గష్ట ములను!!!
(శంకరాభరణం బ్లాగు లో08-05-2011 నాటి సమస్యా పూరణ-332లోఇచ్చిన సమస్యకు చేసిన పూరణ.తోటి మిత్రుల పూరణలు బ్లాగులో వీక్షించవచ్చు. )
No comments:
Post a Comment