ఉండె నున్నాడు నుండును నుర్వి యందు
గుండె గుండెలో నిండుగా గుప్తముగను,
లేడు లేడులే దేవుండు లేడ టన్న
గుండె గుండెలో నిండుగా గుప్తముగను,
లేడు లేడులే దేవుండు లేడ టన్న
నాస్తికులకు దేవతలన్న నయము భయము.
(శంకరాభరణం బ్లాగు లో12-05-2011 నాటి సమస్యా పూరణ-335లోఇచ్చిన సమస్యకు చేసిన పూరణ.తోటి మిత్రుల పూరణలు బ్లాగులో వీక్షించవచ్చు. )
No comments:
Post a Comment