తడవ తడవకో యెన్నిక దప్ప దాయె!
కడప గడపన సర్కారు గన్నులాయె!
బరిన నిల్చిన వారుసంపన్నులాయె!
ఎన్నికలనఁగ రోతాయె, నేమి కర్మ!
(శంకరాభరణం బ్లాగు లో06-05-2011 నాటి సమస్యా పూరణ-330లోఇచ్చిన సమస్యకు చేసిన పూరణ.తోటి మిత్రుల పూరణలు బ్లాగులో వీక్షించవచ్చు. )

No comments:
Post a Comment