ఇంపైన వాడు ,సరిపడు
సంపాదన గల్గినట్టి సచ్చీలుండున్,
కొంపల గూల్చే పాపపు
సంపాదన గల్గినట్టి సచ్చీలుండున్,
కొంపల గూల్చే పాపపు
సంపాదన లేని పతిని సతి మెచ్చుకొనెన్ !
(శంకరాభరణం బ్లాగు లో19-05-2011 నాటి సమస్యా పూరణ-342లోఇచ్చిన సమస్యకు చేసిన పూరణ.తోటి మిత్రుల పూరణలు బ్లాగులో వీక్షించవచ్చు. )
No comments:
Post a Comment