సరదాకి చిరు కవిత
Sunday, May 8, 2011
అమ్మ వదన మందె నన్నియు దాగుండు !!!
ప్రేమకర్థ మేమి ? ప్రేమకు రంగేది?
రూప మేది దాని రుచియు నేది?
అమ్మ వదన మందు నన్నియు దాగుండు !!!
మంద వారి మాట మణుల మూట!
No comments:
Post a Comment
Newer Post
Older Post
Home
Subscribe to:
Post Comments (Atom)
No comments:
Post a Comment