భూము లున్న వనిరి, భూరిగా యిచ్చోట
గ్రామ మందు జూడ గాన రావు,
తాత లేక పాయె ,దండ్రియుo బోయె,క
పూరణములు చేయ బోవంగ నిత్యమ్ము,
శంకలు పలుగలుగు సత్యముగను,
శారదాంబ కరుణ, సద్గురువుల వ్యాక
పూరణములు చేయ పూర్వుల కావ్యాలు
పుజ్యు లైన కవుల పూరణాలు
సాధనాలు గావె, శంకర బ్లాగావ
గ్రామ మందు జూడ గాన రావు,
తాత లేక పాయె ,దండ్రియుo బోయె,క
రణమె మనల కిఁక శరణము గాదె!.
పూరణములు చేయ బోవంగ నిత్యమ్ము,
శంకలు పలుగలుగు సత్యముగను,
శారదాంబ కరుణ, సద్గురువుల వ్యాక
రణమె, మనల కిఁక శరణము గాదె!.
పూరణములు చేయ పూర్వుల కావ్యాలు
పుజ్యు లైన కవుల పూరణాలు
సాధనాలు గావె, శంకర బ్లాగావ
రణమె, మనల కిఁక శరణము గాదె!.
(శంకరాభరణం బ్లాగు లో03-05-2011 నాటి సమస్యా పూరణ-327లోఇచ్చిన సమస్యకు చేసిన పూరణ.తోటి మిత్రుల పూరణలు బ్లాగులో వీక్షించవచ్చు. )
No comments:
Post a Comment