సరదాకి చిరు కవిత
Sunday, May 15, 2011
దత్త పది - సిరి
దత్త పది - (సిరి)
"సిరి" అనే పదాన్ని
"లక్ష్మి" అనే అర్థంలో ప్రయోగించకుండా
నాలుగు పాదాలలో వేసి
శ్రీదేవిని ప్రార్థిస్తూ
పద్యం
చూసిరి శ్రీదేవిని, యర
మూసిరి గన్నులు ,మనములు ముదమున బొంగన్!
పూసిరి పలు గంధమ్ముల
వేసిరి మందార మాల ,వేడుక తీరన్ !
No comments:
Post a Comment
Newer Post
Older Post
Home
Subscribe to:
Post Comments (Atom)
No comments:
Post a Comment