గాత్రము లెండు టాయె ,మరి గానగ రాదొక నీటి చుక్కయున్,
నేత్రము మండుటాయె మరి , నేరుగ జూడగ ఎండలాయె, వై
చిత్రమదేమిటో ,వరుస చిత్రము లన్నియు తేలిపోయె ,నీ
చైత్రపు శోభలం గన నసహ్యము గాదె రసజ్ఞ కోటికిన్!!!
(శంకరాభరణం బ్లాగు లో17-04 -2011 నాటి వారాంతపు సమస్యా పూరణలోఇచ్చిన సమస్యకు చేసిన పూరణ.తోటి మిత్రుల పూరణలు బ్లాగులో వీక్షించవచ్చు. )

baagundandi bagaa purinchaaru
ReplyDelete